ఎస్వియు సెమిస్టర్ ఫలితాలలో కుప్పం డిగ్రీ కళాశాల విజయకేతనం..!
కుప్పం, త్రిశూల్ న్యూస్ :
యస్ వి యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్ లో నిర్వహించిన 5వ సెమిస్టర్ డిగ్రీ పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలలో కుప్పం డిగ్రీ విద్యాసంస్థ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. బిబిఏ గ్రూప్ లో యస్ .మోనిషా - 9.13 , యమ్. రోషిణి - 8.17, యన్. నరసింహ - 7.68 గాను. బి జడ్ సి గ్రూప్ లో యన్. చాందిని - 9.62, ఏ. పూజా - 9..26, యల్ .మేఘన - 9.20 గాను, బిఎస్సీ ఫీజిక్స్ పి. రవి కుమార్ -9.10 , యూ. అప్రిన్ - 9.06, జి. తేజస్విని - 9.01 గాను, బీఎస్సీ మాథ్స్ లో యమ్. కావ్య శ్రీ - 9.40 , యమ్.స్నేహ -9.24, వి.సౌమ్య - 9.15 మరియు బి.కామ్ కంప్యూటర్ సైన్స్ లో బి.యస్. నిత్యా శ్రీ - 8.93, స్వప్న - 8.84, డి.భావన - 8.79 మార్కులతో ఉత్తిర్ణత సాధించించారు. విద్యార్థులను విద్యాసంస్థ అధినేత, ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయుల సిబ్బంది అభినందించారు సెమిస్టర్ ఫలితాల్లో నియోజకవర్గ స్థాయిలోను ప్రథమ స్థానంలో నిలిచినందుకు గాను ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
Comments
Post a Comment