తాగి వాహనం నడిపితే జైలు శిక్ష తప్పదు - కుప్పం అర్బన్ సీఐ శ్రీధర్

 
కుప్పం, త్రిశూల్ న్యూస్ :
కుప్పం పట్టణ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 9 మంది నిందితులను సోమవారం కుప్పం న్యాయస్థానంలో పోలీసులు హాజరు పరిచారు. ఈ కేసును పరిశీలించిన న్యాయమూర్తి నిందితులకు రెండు రోజుల జైలు శిక్షతోపాటు రూ. 2వేలు జరిమానా విధించినట్లు అర్బన్ సిఐ శ్రీధర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుకు వెళ్లడం ఖాయమని హెచ్చరించారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు