అమూల్ డైరీని పరిశీలించిన చిత్తూరు జిల్లా కలెక్టర్..!

చిత్తూరు, త్రిశూల్ న్యూస్ :
అమూల్ డైరీ ఆవరణలో ఉన్న జగిల్ క్లిరెన్స్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం డి సి ఓ బ్రహ్మానంద రెడ్డితో కలసి అమూల్ డైరీని పరిశీలించి డైరీ ఆవరణలో ఉన్న జగిల్స్ తో పాటుగా ఉన్న వేస్టేజిని వారంలో పూర్తిగా తొలిగించాలని సంబందితా అధికారులను ఆదేశించారు. డైరీ కి సంబంధించి పనులు ప్రారంభించుకొనుటకు వీలుపడుతుందని సంబందితా అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట డైరీ అభివృద్ధి అధికారి రవి చంద్రన్,వనిజ,నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు