యూటీఎస్ యాప్ పరిధి పెంపు..!

న్యూడిల్లీ, త్రిశూల్ న్యూస్ :
రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్ల వద్ద బారులు తీరకుండా ఫోన్లోనే సులువుగా జనరల్ టికెట్లు తీసుకునే వీలు కల్పించింది రైల్వేశాఖ. దీనికోసం గతంలోనే UTS(అన్ రిజర్వుడ్ టికెటింగ్ సిస్టమ్) యాప్ ను తీసుకువచ్చింది. అయితే స్టేషన్ కు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ అవకాశం ఉండేది. దీంతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు గుర్తించిన రైల్వేశాఖ తాజాగా ఎంత దూరం నుంచైనా టికెట్లు పొందేలా వీలు కల్పించింది.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు