Trishul News

ఉప్పల్ లో ఫాస్ట్ బౌలర్ల కోసం టాలెంట్ హాంట్..!

హైదారాబాద్, త్రిశూల్ న్యూస్ :
ఫాస్ట్ బౌలర్ల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ ప్రత్యేకంగా టాలెంట్ హంట్ నిర్వహిస్తోందని కార్యదర్శి దేవరాజ్ తెలిపారు. ఈనెల 22న ఉప్పల్ స్టేడియం లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టాలెంట్ హంట్ నిర్వహించ నున్నామని చెప్పారు. ఆసక్తి గల క్రికెటర్లు వచ్చే శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి తమ పేర్లను హెచ్సీఏ అధికారిక వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చని చెప్పారు.

Post a Comment

Previous Post Next Post