తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత..!
తిరుమల, త్రిశూల్ న్యూస్ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వి.అనిత కుటుంబ సభ్యులుతో కలిసి శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అర్చకులు రంగ నాయక మండపం నందు ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Comments
Post a Comment