ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణకు ఆర్థిక సహాయం..!
హైదరాబాద్, త్రిశూల్ న్యూస్ :
సీఎం రేవంత్‌రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఈరోజు భేటీ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపా యల విరాళం అందించారు పవన్‌కల్యాణ్. ఇందుకు సంబంధించిన చెక్‌ను సీఎం రేవంత్‌కు డిప్యూటీ సీఎం పవన్ అందజేశారు. అనంతరం ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు, ఇతర అంశాలపై వారి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.
Comments
Post a Comment