తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కర్ణాటక రాష్ట్ర గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్..!
తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం విఐపి విరామ సమయంలో తిరుమల శ్రీవారిని కర్ణాటక రాష్ట్ర గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం గవర్నర్ రోడ్డు మార్గాన బెంగళూరు రాజ్ భవన్ కు బయలుదేరి వెళ్లారు.
Comments
Post a Comment