తిరుపతి జిల్లా నాయుడుపేటలొ యువ జంట ఆత్మహత్య..! - Trishul News

Trishul News

ప్రతిక్షణం.. ప్రజాహితం

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

May 29, 2025

తిరుపతి జిల్లా నాయుడుపేటలొ యువ జంట ఆత్మహత్య..!

నాయుడుపేట, త్రిశూల్ న్యూస్ :
తిరుపతి జిల్లా నాయుడుపేటలో
హోటల్ అమరావతి బోర్దింగ్&లాడ్జింగ్ లో
యువజంట ఆత్మహత్యకు పాల్పడింది 
దొరవారిసత్రం మండలం కుప్పారెడ్డి పాలెం గ్రామానికి చెందిన జమ్మల సుబ్రహ్మణ్యం అదే గ్రామానికి చెందిన దేవత శిరీషలు ఈరోజు మధ్యాహ్నం హోటల్ అమరావతి గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. సుబ్రహ్మణ్యం గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకోగా శిరీష ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వివాహేతర సంబంధమే ప్రధాన కారణం తెలుస్తుంది. సుబ్రహ్మణ్యంకు మరో మహిళతో వివాహం జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. అలాగే శిరీష కు కూడా మరో వ్యక్తితో వివాహం జరిగి భర్తతో విడిపోయినట్లు తెలుస్తుంది.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages