భారీ వర్షాలతో భద్రాచలంకు రాకపోకలు నిలిపివేసిన అధికారులు..! - Trishul News

Trishul News

ప్రతిక్షణం.. ప్రజాహితం

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

July 23, 2025

భారీ వర్షాలతో భద్రాచలంకు రాకపోకలు నిలిపివేసిన అధికారులు..!


భద్రాచలం, త్రిశూల్ న్యూస్ :
వెంకటాపురం మండలం యాకన్నగూడెం రాళ్లవాగు వద్ద ఉద్ధృతంగా నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిపివేసినట్లు ఎస్సై తిరుపతిరావు తెలిపారు. కొద్ది రోజుల క్రితం రాళ్లవాగు వంతెనపై నుంచి ద్విచక్రవాహనం, ఆటోలను వెళ్లనిచ్చారు. కాగా పూర్తి స్థాయిలో నిర్మాణం కాకపోవడంతో రాకపోకలు ఆపివేసినట్లు తెలిపారు. దీనిని గమనించి ఏటురునాగారం, మణుగూరు మీదుగా భద్రాచలం వెళ్లాలని వాహనదారులకు ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages