కుప్పం, త్రిశూల్ న్యూస్ :
వినాయక పాఠశాల జ్యోతీష్వర్ సోదరుడు
సతీష్, దీపిక నూతన దంపతలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీర్వదించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం కుప్పంకు విచ్చేసిన చంద్రబాబును నూతన దంపతులలు కలసి ఆశీర్వాదం పొందారు. ఈ సందర్బంగా నిండు నూరేళ్లు పిల్లాపాపలతో.. సుఖసంతోషాలతో జీవించాలని దీవించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పి ఎస్ మునిరత్నం మరియు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, డాక్టర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment