క్రికెట్ బ్యాట్లలో గంజాయి తరలింపు.. విశాఖ పోలీసుల అదుపులో నిందుతులు..! - Trishul News

Trishul News

ప్రతిక్షణం.. ప్రజాహితం

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

August 27, 2025

క్రికెట్ బ్యాట్లలో గంజాయి తరలింపు.. విశాఖ పోలీసుల అదుపులో నిందుతులు..!


విశాఖపట్నం, త్రిశూల్ న్యూస్ :
క్రికెట్ బ్యాట్లలో గంజాయిని తరలిస్తున్న వ్యక్తులను విశాఖ రైల్వే స్టేషన్లో జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. రైల్వే స్టేషన్లో సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా వీరు పట్టుబడ్డారు. పశ్చిమ బెంగాల్ లోని ముర్షిదాబాద్ కి చెందిన ఖతున్, ఒడిశాకు చెందిన నాయక్తోపాటు మరో ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. 18 బ్యాట్లలో రూ.90 వేల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages