శ్రీవారి సేవలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్..! - Trishul News

Trishul News

ప్రతిక్షణం.. ప్రజాహితం

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

September 16, 2025

శ్రీవారి సేవలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్..!


తిరుమల, త్రిశూల్ న్యూస్ :
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయం వద్ద టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు, టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింగల్, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, తుడా ఛైర్మెన్, టీటీడీ బోర్డు సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలను గవర్నర్ కు అందజేశారు.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages