అన్నమయ్య: జెడ్పీటీసీ నామినేషన్లకు పకడ్బందీ ఏర్పాట్లు..! - Trishul News

Trishul News

ప్రతిక్షణం.. ప్రజాహితం

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

October 20, 2026

అన్నమయ్య: జెడ్పీటీసీ నామినేషన్లకు పకడ్బందీ ఏర్పాట్లు..!

త్రిశూల్ న్యూస్, మదనపల్లి :
మదనపల్లెలో జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణితో కలిసి పరిశీలించారు. అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా సదుపాయాలు కల్పించాలని, హెల్ప్‌డెస్క్, వేచి ఉండే ప్రదేశాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం కేంద్రానికి 100 మీటర్ల వెలుపల పార్కింగ్ ఏర్పాటు చేసి, పటిష్ట బందోబస్తు కల్పించాలని ఎస్పీ ఆదేశించారు.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages