పాకాల, త్రిశూల్ న్యూస్ :
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాతృమూర్తి, దివంగత పులివర్తి లక్ష్మీ భారతికి నివాళులర్పించేందుకు పాకాల మండలం, ఆదెనపల్లి పంచాయతీ పరిధిలోని పులివర్తివారి పల్లె గ్రామానికి మాజీ ఎమ్మెల్యే శ్రీనాథ్ రెడ్డి పులివర్తి చేరుకొని లక్ష్మీ భారతి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం పులివర్తి నాని కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

No comments:
Post a Comment