తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి అభ్యర్థి సి.పీ. రాధాకృష్ణన్..! - Trishul News

Trishul News

ప్రతిక్షణం.. ప్రజాహితం

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

August 27, 2025

తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి అభ్యర్థి సి.పీ. రాధాకృష్ణన్..!

తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
రేణిగుంట విమానాశ్రయంలో ఎన్డిఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సి.పీ. రాధాకృష్ణన్ కు శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే పులివర్తి నాని, మంత్రి,ఎంపి, ఎమ్మెల్యేలు, టీటీడీ చైర్మన్ మరియు పాలక మండలి సభ్యులు. అనంతరం రోడ్డు మార్గాన తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అమ్మవారి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొని అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ మండపంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి సి.పీ. రాధాకృష్ణన్ ను శాలువాతో సత్కరించి తీర్ధప్రసాదాలు స్వీకరించారు.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages