Trishul News

ఘనంగా డా. సురేష్ బాబు జన్మదిన వేడుకలు..!

- అభిమానుల మధ్య వేడుకలు జరుపుకున్న సురేష్
కుప్పం, త్రిశూల్ న్యూస్ :
కుప్పం నియోజకవర్గ ముద్దు బిడ్డ స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే దొరస్వామి కుమారుడు ప్రస్తుత చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కుప్పం ఇంచార్జి డాక్టర్. బి. ఆర్ సురేష్ బాబు జన్మదిన వేడుకలు అయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆయన నివాసం వద్దకు అభిమానులు భారీగా చేరుకొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. అనంతరం సురేష్ బాబు కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు.
ఈ కార్యక్రమంలో టి. రంగప్ప గౌడు, బాబు, జయరామప్ప,
రాజారామ్, ప్రమోద్, వెంకటపతి, మునస్వామి, చంద్ర, మణి సుబ్బు, మంజు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

Previous Post Next Post